BAN and NPS Official Release Dates Announced | నిన్న హింట్ ఇచ్చారు.. నేడు ప్రకటించేశారు

Ban nps release dates

Bharath Ane Nenu, Naa Peru Surya, MB 24 Release Date, Maheh Babu, Allu Arjun, BAN NPS, BAN Release Date, NPS Release Dates, BAN NPS Producers

Bharath Ane Nenu, Naa Peru Surya Movies Release Dates Officially Announced. Mahesh Babu BAN on April 20th and Allu Arjun starrer NPS will Release on May 4th.

భరత్ అను నేను, నా పేరు సూర్య.. అఫీషియల్ రిలీజ్ తేదీలు

Posted: 02/22/2018 05:46 PM IST
Ban nps release dates

ఎట్టకేలకు టాలీవుడ్ లో పెద్ద సమరానికి ముగింపు పడిపోయింది. భరత్ అను నేను, నా పేరు సూర్య చిత్రాల విడుదల తేదీల విషయంలో స్పష్టత వచ్చేసింది. నిర్మాతల మధ్య సయోధ్య కుదిరినట్లు ప్రకటించేశారు.

పరిశ్రమ బాగు కోసం రెండు భారి చిత్రాలు మధ్య రెండు వారాల గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకోగా.. దానికి అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇరు చిత్రాల నిర్మాత, దర్శకులు అంగీకరించినట్లు చెప్పారు. ఏప్రిల్ 20న భరత్ అను నేను.. మే 4న నా పేరు సూర్య రిలీజ్ కానున్నాయి. కాగా, భవిష్యత్ లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కూడా.. ఇలా జరిగితె మంచిదని పెద్దలు సూచిస్తున్నారు.

డీవీవీ దానయ్య ఎంటర్ టైన్ మెంట్ పై దానయ్య భరత్ అనే నేను చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాకు వక్కంతం వంశీ డైరెక్టర్ కాగా, లగడపాటి శ్రీధర్, బన్నీవాసు, నాగబాబులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles