పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి షూటింగ్ మొత్తం పూర్తిచేసేశాడు. తన వంతు పార్ట్ ను పవన్ పూర్తి చేసే రాజకీయాల్లోకి దిగిపోయాడు. ఇక మిగిలింది సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావటమే. మరి ప్రమోషన్ల సంగతి?
ప్రస్తుతం హైదరాబాద్ లో డబ్బింగ్ చెబుతున్నాడు పవన్. ఈ వారంతంలో అది కూడా ముగుస్తుంది. 16న చిత్ర టీజర్ ను విడుదల చేస్తారు. 19న చిత్ర ఆడియోను హెచ్ఐసీసీ నోవాటెల్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
జనవరి మొదటి వారం కల్లా చిత్రానికి సంబంధించి ఎలాంటి పెండింగ్ వర్క్ లేకుండా పూర్తి చేసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ కు ఇప్పటికే పవన్ సూచించాడంట. దీంతో మాటల మాంత్రికుడు తన పనుల్లో వేగం పెంచేశాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జవనరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Happy to share that the #Agnyaathavaasi Audio Launch will be held on 19th December! 5 Days to go!#PSPK25 @PawanKalyan #Trivikram @PKCreativeWorks @anirudhofficial @KeerthyOfficial @ItsAnuEmmanuel @adityamusic pic.twitter.com/gVEfyx049K
— Haarika & Hassine Creations (@haarikahassine) December 14, 2017
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more