నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ దక్కటంతో సగం విజయం సాధించినట్లేనని చెప్పుకోవచ్చు. ఓ మాస్ బీట్ సాంగ్, రెండు మెలోడీ సాంగ్స్, ఓ పార్టీ సాంగ్, మరో టైటిల్ సాంగ్ ఇలా బ్యాలెన్సింగ్ ఆల్బమ్ ను దేవీ అందించాడు.
ఇక రేపు అంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముహూర్తాన్ని ఖరారు చేసేశారు. ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరంగల్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. వరంగల్ నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుంది. అందువలన వరంగల్ లోనే ఈ ఫంక్షన్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భూమిక కీలకమైన పాత్రను చేసింది. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. నటన పరంగా నాని .. సాయిపల్లవి .. భూమిక ముగ్గురూ ముగ్గురే. అలాంటి ఈ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్ర పాటలు మీ కోసం...
(And get your daily news straight to your inbox)
Jan 27 | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు విడదలకు ముహూర్తం ఫిక్స్ చేయడంపై బాలీవుడ్ నిర్మాత కస్సుబుస్సులాడుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా మెగా... Read more
Jan 27 | తెలుగు మహానటి చిత్రంలో నటించిన సావిత్రి తరువాత అమె పోందిన గౌరవాన్ని పోందిన హీరోయిన్లలో ప్రస్తుతం కీర్తి సురేష్ ఒకరు. హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకులకు చేరువైన ఈమె.. వరుస చిత్రాల ఆఫర్లు వచ్చినా..... Read more
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more