Akhil Cries on Nag Cheating in Hello Song Teaser Launch | అఖిల్ కు తెలీకుండా నాగ్ ఛీటింగ్.. అఖిల్ ఏడుపు వైరల్

Nag akhil funny tweet about hello song

Nagarjuna Akkineni, Akhil Akkineni, Nag Akhil Tweets, Hello Song Teaser, Hello Sangeet Song Teaser, Nagarjuna Cheat Akhil, Akhil Nag Funny Conversation

Akhil Akkineni, being his quirky self- has released a promo video of the film without notice of his father which led the latter into shock! While Nagarjuna expressed his state of shock for the sudden gesture of his doting younger son, he couldn’t stay put without appreciating the content.

హలో సాంగ్ టీజర్ రిలీజ్ చేసిన నాగ్.. అఖిల్ ఫన్నీ ట్వీట్

Posted: 12/06/2017 02:46 PM IST
Nag akhil funny tweet about hello song

అక్కినేని హీరోలు మోస్ట్ సెలబ్రిటీలుగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఏజ్ గ్యాప్ ను పక్కన పెట్టి మరీ వారు ఎంజాయ్ చేయటం మనం చూస్తున్నాం. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా వాళ్ల మధ్య తరచూ సంభాషణలు చోటు చేసుకుంటాయి.

ఈ నేపథ్యంలో ఈ ఉదయం హలో సాంగ్ టీజర్ విడుదల విషయంలో నాగ్, అఖిల్ మధ్య లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సంగీత్ నేపథ్యంలో సాగే సాంగ్ టీజర్ ను అఖిల్ కు తెలీకుండా నాగ్ ముందుగానే లాంఛ్ చేసేశాడు. సారీ ఆపుకోలేకపోయా అంటూ అఖిల్ కు ఓ ట్వీట్ చేశాడు.

అది తెలీని అఖిల్ కాసేపటికే ఆ సాంగ్ టీజర్ ను మళ్లీ లాంఛ్ చేశాడు. ఆపై నాగ్ రిలీజ్ చేసిన విషయం తెలుసుకుని.. ఛీటింగ్. కానీ, అంతా అభిమానిస్తారని ఆశిస్తున్నానంటూ మరో ట్వీట్ చేశాడు. ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles