Fidaa Actress Sensational Comments on Tollywood | టాలీవుడ్ పై, తన కెరీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫిదా నటి గాయత్రి

Actress gayatri sensational comments

Gayathri Gupta, Gayathri Gupta Interview, Gayathri Gupta iDreams, Fidaa Actress Interview, Fidaa Actress Gayathri Gupta, Gayathri Gupta Sensational Comments

Gayathri Gupta is an upcoming actress in telugu film industry known for Fidaa (2017) movie, she acted as Sai Pallavi's friend in Fidaa movie. In iDreams exclusive interview, she had shared many things about her film career and also shared many personal things, Casting Couch only on Talking movies.

టాలీవుడ్ పై నటి గాయత్రి సంచలన వ్యాఖ్యలు

Posted: 12/05/2017 12:52 PM IST
Actress gayatri sensational comments

తెర మీద గ్లామర్ తో కనువిందు.. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కొందరు తమ నిజ జీవితంలో ఎదుర్కునే సమస్యలను విన్నప్పుడు విస్తూ పోవాల్సి వస్తుంది. రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణాలు వెలుగులోకి వచ్చిన దాఖలాలు అనేకం. తాజాగా టాలీవుడ్ లో వర్తమాన నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న గాయత్రి గురించి కూడా కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

సూపర్ హిట్ మూవీ 'ఫిదా'లో నటించి పేరు తెచ్చుకున్న గాయత్రి తన జీవితంలోని సంచలన విషయాలను ఐడ్రీమ్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను ఎంతో మందిని ప్రేమించానని, ఆపై మోసపోయి వారికి దూరంగా ఉన్నానని చెప్పింది. తాజాగా తన జీవితంలోకి ప్రవేశించిన దర్శకుడు ప్రణీత్ తో కూడా విడిపోయానని, అయితే, ఈ లవ్ బ్రేకప్ తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చింది. తన జీవితం నుంచి అతను వెళ్లిపోవడం బాధాకరమని చెప్పింది. డిప్లమాటిక్ అంటూ తనకు ఎదురైన లైంగిక వేధింపులు.. తదితర విషయాలను పేర్లు చెప్పకుండా పూస గుచ్చినట్లు వివరించింది.

అమ్మాయిలతో కన్నా అబ్బాయిలతో స్నేహం చేయడమే తనకు ఇష్టమని, మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్న గాయత్రి వీడియోను మీరూ చూడవచ్చు. ప్రస్తుతం గాయత్రి మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోందంట.

 

పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles