Mr Bean become father for the third time at age 62 | మిస్టర్ బీన్ రొమాంటిక్ లైఫ్ సక్సెస్ .. 62 ఏళ్లకు మళ్లీ తండ్రి కాబోతున్నాడు

Mr bean star to become father again

Rowan Atkinson, Mr Bean Actor, Rowan Atkinson Louise Ford, Louise Ford Pregnant, Louise Ford About Pregnancy, Rowan Atkinson Age, Rowan Atkinson Personal Life, Mr Bean Rowan Atkinson

Mr Bean star Rowan Atkinson to become father for the third time, at age 62. The comedian is expecting a baby with his partner Louise Ford in the next few weeks.

మిస్టర్ బీన్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు

Posted: 11/15/2017 02:38 PM IST
Mr bean star to become father again

రొవాన్ అటిక్సన్... ఇలా అంటే ఎవరికీ తెలీదు. మిస్టర్ బీన్ అంటే టక్కున పట్టేస్తున్నారు. తన మైమ్ నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన వయసు ఇప్పుడు 62 ఏళ్లు. అయితే త్వరలో ఆయన తండ్రి కాబోతున్నాడు.

ప్రస్తుతం ఆయన భార్య లూయస్ ఫోర్డ్ (33) ఇద్దరూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆదివారం నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడంతో... ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. అయితే, దీనికి సంబంధించి వీరిద్దరిలో ఎవరూ కూడా ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

అట్కీసన్ కు ఇదివరకే బీబీసీ మేకప్ ఆర్టిస్ట్ సునేట్రా సస్ట్రి(55)ని వివాహం చేసుకోగా.. వారికి బెన్(23) అనే కుమారుడు, లిలై(21) అనే కుమార్తె ఉన్నారు. 2013లో వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయి విడాకులు తీసుకున్నారు. తన కంటే 29 ఏళ్లు చిన్నదైన ఫోర్డ్ తో ఆయన చాలా స్టేజీ షోలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకటయి గత రెండేళ్లుగా ఏకాంతంగా నివసిస్తున్నారు కూడా.

Rowan Atikson Father at age of 62

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles