Kaala Clarity But Confusion on 2.O Release | కాలా క్లారిటీగా చెప్పారు.. మరి 2.వో సంగతేంటి?

Rajini movies in dilemma

Rajinikanth, Kaala Movie, Kaala Movie Release Date, Kaala 2.O Release Date, Kaala 2.O Movies, Rajinikanth Kaala

Rajinikanth Kaala Movie not release in January. But, 2.O release also in confusion while makers think movie postponed to April. Not Officially announced.

కాలా క్లారిటీ.. 2.ఓ గందరగోళం

Posted: 10/31/2017 03:26 PM IST
Rajini movies in dilemma

సూపర్ స్టార్ రజనీకాంత్ 2పాయింట్ వో చిత్రం షూటింగ్ పూర్తయి పోవటంతోపాటు కాలా కూడా దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ధనుష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ ముంబై డాన్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే శంకర్ సినిమా కంటే ముందే దీనిని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త ఓవైపు సంతోషాన్ని, మరోవైపు టెన్షన్ ను అభిమానుల్లో కలిగించింది. అందుకు కారణం 2 పాయింట్ వో బిగ్ బడ్జెట్ చిత్రం కావటమే. ఈ నేపథ్యంలో కాలా నిర్మాత ధనుష్ స్పందించాడు.

నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ తన ట్విట్టర్ అపీషియల్ పేజీలో ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే 2 పాయింట్ ఓ కూడా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ అయ్యిందన్న వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. సీజీ వర్క్ లేట్ కారణంగానే చిత్రం ఏప్రిల్ 13కు రిలీజ్ డేట్ వార్త మార్చుకుందంటూ టాక్ వినిపిస్తోంది. అయితే చిత్ర నిర్మాతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Kaala  2.O Movie  రజనీకాంత్  కాలా  2.వో  

Other Articles