Jai Lava Kusa First Day Collections Report | జై లవ కుశ ఫస్ట్ డే రిపోర్ట్.. జై ఎంత లాగాడంటే...?

Jai lava kusa first day collections

Jai Lava Kusa Movie, Jai Lava Kusa First Day Collections, Jai Lava Kusa Overseas Collections, Jai Lava Kusa, Jai Lava Kusa Overseas, Jai Lava Kusa First Day Report

Jai Lava Kusa First Day Over All Collections. AP and TS Collections 21 Crores.. Overseas 3.4 Crores.

జై లవ కుశ ఫస్ట్ డే కలెక్షన్లు

Posted: 09/22/2017 03:38 PM IST
Jai lava kusa first day collections

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జై లవ కుశ ప్రభంజనం గురించే మాట్లాడుకుంటున్నారు. కథపరంగా పెద్ద విషయం లేకపోయినా ఎన్టీఆర్ యాక్టింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా రుద్రమైన రావణ క్యారెక్టర్ కి. ఇక ఈ చిత్ర ఫలితం తేలాలంటే కలెక్షన్ల వ్యవహారం ఓ కొలిక్కి రావాల్సిందే.

ఇదిలా ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాల్లో జై లవ కుశ కలెక్షన్ల గురించే చర్చించుకుంటున్నారు. తొలి రోజు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో 21 కోట్లకు పైగా రాబట్టిన లవకుశ ఓవర్సీస్ లో ఏకంగా హాఫ్ మిలియన్ రాబట్టినట్లు సమాచారం. ఇక అధికారికంగా లెక్కలు చూసుకుంటే...

ఏపీ తెలంగాణ ఏరియా వైజ్ షేర్:

నైజాం: 5 .05 కోట్లు
సీడెడ్: 3 .77 కోట్లు
వైజాగ్: 1 .89 కోట్లు
పశ్చిమ గోదావరి: 1 .89 కోట్లు
తూర్పు గోదావరి: 2 .96 కోట్లు
కృష్ణ: 1 .71 కోట్లు
గుంటూరు: 3 .05 కోట్లు
నెల్లూరు: 1 .08 కోట్లు

ఏపీ, తెలంగాణ జై లవ కుశ మొదటి రోజు లెక్కలు మొత్తంగా – 21 .40 కోట్లు

ఇక ఓవర్సీస్ లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టినప్పటికీ గత చిత్రం జనతా గ్యారేజ్ కంటే కొంచెం ఎక్కువ ఇక్కడ రాబట్టింది. 650 K నుంచి 700 K మధ్య రాబడుతుందని భావించినప్పటికీ.. కేవలం 600 K కు చేరువలోనే నిలిచింది. మొత్తం 560.699(3.64 కోట్లు) డాలర్ల కలెక్షన్లు అంటే హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయిన నంబర్ 18 స్థానంలో నిలిచింది.

జనతా గ్యారేజ్ కంటే స్వల్ఫంగా మాత్రమే లవకుశ వసూలు చేసింది. వీకెండ్ కావటం, పైగా ఫ్యామిలీ మూవీ టాక్ రావటంతో ఈ నాలుగు రోజులు అంటే స్పైడర్ వచ్చే దాకా కలెక్షన్లు పెరగొచ్చనే చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles