జూలీ 2 టీజర్ రివ్యూ.. బోల్డ్.. బ్యూటీఫుల్.. బ్లెస్డ్ | Hot Julie Flaunts in Bold Teaser

Raai laxmi s julie 2 teaser out

Raai Laxmi, Julie 2 Movie, Teaser Review, Bold Theme, Bollywood Bold Teaser

Another Bold Teaser Out in Bollywood. Julie 2 Movie Teaser Released. Hot Raai Laxmi Flaunts in Teser.

జూలీ 2 టీజర్ రిలీజ్

Posted: 08/29/2017 05:36 PM IST
Raai laxmi s julie 2 teaser out

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఐటెం సాంగ్ లు, సెకండ్ హీరోయిన్ రోల్స్ ఇలా ఏవీ రాయ్ లక్ష్మి(లక్ష్మి రాయ్) ఫేట్ ను మార్చలేకపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయళం ఇలా దాదాపు అన్ని లాంగ్వేజ్ లలో నటించినా ఫేట్ మారలేదు.

అయితే గ్లామర్ పరంగా రాయ్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో కాస్త లేటుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. జూలీ 2 అనే అడల్ట్ కంటెంట్ సినిమాతోనే డెబ్యూ చేస్తోంది. గతంలో నేహా దూఫియా లీడ్ రోల్ లో వచ్చిన 'జూలి'కి సీక్వెల్ గా దర్శక నిర్మాత శివదాసాని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్ర టీజర్ ను రీసెంట్ గా వదిలారు.

 

టోటల్ గా అమ్మడి అందాల పైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుండగా, ఈ చిత్రం ద్వారా తన ఫేట్ మారుతుందని లక్ష్మీ రాయ్ ఆశలు పెట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Julie 2  Teaser Review  Raai Laxmi  

Other Articles