భావన వేధింపుల కేసులో ఈ మేడమ్ ఆ హీరోయినేనా?... | Pulsar Suni Refers Madam Hints Kavya Madhavan Name

Kavya madhavan role confirm in bhavana case

Malayalam Actress Abduction, Dileep Wife Kavya Madhavan, Pulsar Suni Madam Kavya Madhavan, Kavya Madhavan Knows Pulsar Suni, Kavya Madhavan Bhavana Case, Bhavana Molesting Case

Malayalam Actress Abduction: Dileep’s wife Kavya Madhavan knows me very well, claims Pulsar Suni. But, no Reveal Her Name Refers Madam.

భావన కేసులో కావ్య రోల్ కన్ఫర్మ్?

Posted: 08/23/2017 02:39 PM IST
Kavya madhavan role confirm in bhavana case

సంచలనం రేపిన నటి భావన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ భార్య కావ్య మాధవన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే చెబుతున్నారు. ఆమె కిడ్నాప్ వ్యవహారంలో తన హస్తం ఏం లేదని నటి కావ్య మొదటి నుంచి చెబుతూనే వస్తోంది. అయితే కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ మాత్రం ఆమెకు తెలిసే అన్నీ జరిగాయన్న రీతిలో ఓ ప్రకటన ఇచ్చాడు.

మేడమ్ నేను తెలీదనటం మూర్ఖపు సమాధానం. నేను ఆమెకు బాగా పరిచయం. పైగా డబ్బులు ఇచ్చింది కూడా ఆమెనే. కాకపోతే ఆమె ఇందులో ఎక్కువ జోక్యం చేసుకోలేదు అని పల్సర్ సునీల్ మంగళవారం కున్నంకులం కోర్టుకు హాజరయిన సందర్భంగా మీడియాతో వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆమె కావ్యనేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.

అయితే తనకు సునీ ఎవరో తెలీదని కావ్య మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఆమెను, ఆమె తల్లిని పోలీసులు విచారణ చేపట్టిన సమయంలో కూడా ఇదే సమాధానం ఇచ్చినట్లు కావ్య తెలిపింది. ఇక కేసులో దిలీప్ బెయిల్ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhavana Case  Abuduction and Molesting Case  Kavya Madhavan  Pulsar Suni  

Other Articles

Today on Telugu Wishesh