Watch Tarak Scared with Bigg Boss Cameras

Ntr new bigg boss promo released

Junior NTR, Telugu Bigg Boss Show, NTR Bigg Boss New Promo, Bigg Boss NTR, NTR Bigg Boss Camera, NTR TV Show New Teaser, Tarak Bigg Boss Show, Star Maa Bigg Boss Promo, NTR Bigg Boss Camera

Junior NTR new Promo for Bigg Boss Show Released. Tarak suddenly fears with cameras in his house makes funny.

ఎన్టీఆర్ చెప్పిందేంటి? బిగ్ బాస్ వాళ్లు చేసిందేంటి?

Posted: 06/27/2017 08:54 AM IST
Ntr new bigg boss promo released

ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కొత్త ప్రోమో వచ్చేసింది. ఇప్పటిదాకా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తో సూట్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్కును మాత్రమే చూపించిన స్టార్ మా ఇప్పుడు మరో ఫన్నీ ప్రోమోతో తారక్ ను పరిచయం చేసింది. 

ఉదయం లేవగానే తాపీగా కాఫీ చేతిలోకి తీసుకుని తన ఎదురుగా ఉన్న కెమెరాలను చూసి జూనియర్ షాక్ తింటాడు. నేను కెమెరాలు పెట్టమంది బిగ్ బాస్ హౌజ్ లో నా హౌజ్ లో కాదంటూ అరుస్తాడు. సాధారణంగా బాలీవుడ్ లో ఇలాంటి తరహా ప్రోమోలను చూపించటం రివాజు. చూస్తుంటే అందుకు ఏ మాత్రం తీసిపోకుండా మన బిగ్ బాస్ షో ఉండబోతున్నట్లు అర్థమౌతోంది.

 

ఇప్పటికే పోసాని ఒక కంటెస్టెంట్ గా ఎంపిక కాగా, మరో మెంబర్ గా ఎంపికైన భరత్ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. వీరితోపాటు మధుషాలిని, తేజస్వి మదివాడ లాంటి చిన్న హీరోయిన్లు కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Bigg Boss Show  New Teaser  

Other Articles