Actress Sangeetha Bhatt was Harassed for Nude pics

Kannada actress harassed for nude pics

Actress Sangeetha Bhatt, Sangeetha Bhatt, Actress Harassment, Sangeetha Bhatt Instagram, Sangeetha Bhatt Naked, Sangeetha Bhatt Semi Nude, Actress Harassment Naked Pictures, Kannada Actress Cyber Crime, Actress Harassed by Fan, Kannada Actress Sangeetha Bhatt

Kannada Actress Sangeetha Bhatt Harassed in Instagram for Naked Pics. She Apparoached Cyber Crime but no response in Case.

హీరోయిన్ న్యూడ్ ఫోటోల కోసం డిమాండ్

Posted: 06/13/2017 02:25 PM IST
Kannada actress harassed for nude pics

పాపులారిటీ నానాటికీ పెంచుకునేందుకు ఉపయోగపడే ఏకైక మార్గం సోషల్ మీడియానే. సినీ సెలబ్రిటీల విషయంలో ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటోంది. అయితే దాని వల్ల క్రేజ్ అనే లాభం ఎంత ఉందో.. వేధింపులనే నెగటివ్ కోణం కూడా ఉంది. హీరోయిన్లు, సింగర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను టార్గెట్ చేసి వల్గర్ మెసేజ్ లతో ఆకతాయిలు ఆడుకోవటం చూస్తుంటాం.

అలాంటి టైంలో సీరియస్ గా రియాక్ట్ అయ్యే వాళ్లు కొందరైతే.. లైట్ తీస్కునే వాళ్లు మరికొందరు. కన్నడ నటి సంగీత భట్ విషయంలో కూడా సరిగ్గా ఇలాంటి వ్యవహారమే ఒకటి జరిగింది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ అపరిచితుడు ఫాలో అవుతూ వస్తున్నాడు. తొలుత హాట్ ఫోటోలు పంపాల్సిందిగా రిక్వెస్ట్ చేసి ఆపై మెల్లిగా న్యూడ్ ఫోటోలు పంపాల్సిందిగా కోరాడు. తిరిగి ఘాటు రిప్లై ఇ్వవటంతో ఏకంగా వేధించటం మొదలుపెట్టాడు. ముందు అతగాన్ని బ్లాక్ చేసిన సంగీత తర్వాత ఇన్ స్టాగ్రామ్ కు ఫిర్యాదు చేసింది.

కానీ, వేరే అకౌంట్ తో ద్వారా అతగాడు మళ్లీ వేధింపులు చేయటం ప్రారంభించాడు. అంతేకాదు ఆమె ఫేస్ బుక్ లో కూడా అసభ్య సందేశాలు పంపుతున్నాడంట. దీనిపై సైబర్ క్రైమ్ కు ఆమె ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను వాడేసుకుని ఇలా వేధించే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు లేనంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని భట్ వాపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada Actress  Sangeetha Bhatt  Harassmet  Naked Pictures  

Other Articles