Balayya Shriya Photos from Puri Movie Leaked

Balayya 101 shooting photos

Balayya Shriya, Balayya 101 Movie, Balayya Puri Movie, Puri Jagannath New Movie, Puri 101 Movie, Balayya Shriya Romance, Bala Krishna Shriya 101, Balayya 101 Movie Stills Leak, Balayya Romance Shriya, 101 Movie Photos Leak

Bala Krishna Shriya Saran Romantic Photos leaked from 101 Movie sets.

బాలయ్య 101 .. షూటింగ్ స్పాట్ ఫోటోలు

Posted: 05/17/2017 06:36 PM IST
Balayya 101 shooting photos

బాలయ్య 101వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ కానిచ్చేసిన పూరీ పోర్చుగల్ లో లాంగ్ షెడ్యూల్ ను కానిచ్చేస్తున్నాడు. మొన్నే ఫస్ట్ టైం గళం విప్పి మాస్ సాంగ్ ను ఆలపించిన బాలయ్య ఇక రొమాంటిక్ మూడ్ లోకి దిగిపోయాడు.

ఈ చిత్ర హీరోయిన్ ఎవరన్న దానిపై ఇప్పటిదాకా ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది. శ్రీయా శరనే అని వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎక్కడా అందుకు సంబంధించిన వార్తలు రాలేదు. ఇక ఇప్పుడు అక్కడి లోకేషన్లలో ఫోటోలు బయటికి రావటంతో శ్రీయానే బాలయ్యతో మూడోసారి జోడి కడుతోందని అర్థమౌతోంది.

ఓ పాట షూటింగ్ జరుపుకుంటుండగా అందులోని ఫోటోలు బయటికి వచ్చేశాయి. కాస్త స్లిమ్ అయిన బాలయ్య స్టెప్పులతో ఇరగదీశాడనే పూరీ చెబుతున్నాడు. మరి డాన్ లోని రౌద్రంతోపాటు రొమాంటిక్ యాంగిల్ ఏపాటిదో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  Puri Jagannadh Movie  Shriya Saran  

Other Articles

Today on Telugu Wishesh