అదా హాట్ ఫోజులతో హార్ట్ ఎటాక్ | Adah Sharma new Photo shoot.

Adah sharma sexy photo shoot

Adah Sharma, Adah Photo shoot, Adah Sharma Hot Photo Shoot, Adah Sharma cleavage, Adah Sharma hot boxing pose, Adah Sharma 2017, Adah Sharma latest photo shoot, Adah Sharma spicy

Adah Sharma New Hot Photo shoot. She has aced the sexy look in a deep cleavage revealing outfit. This is inarguably the hottest ever picture of Adah Sharma.

బాక్సింగ్ ఫోజుతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది

Posted: 01/20/2017 04:48 PM IST
Adah sharma sexy photo shoot

చేతిలో సినిమాలు లేకపోయినా వరుస ఫోటో షూట్ లతో మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది హార్ట్ అటాక్ బ్యూటీ అదా శర్మ. క్షణం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ ఎందుకనో అవకాశాలు అంతగా పలకరించటం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యుత్ జమ్వాల్ (తుపాకీ, ఊసరవెల్లి ఫేం) హీరోగా చేస్తున్న కమాండో-2 లో మాత్రమే నటిస్తోంది.

అయితే మధ్య మధ్యలో మాత్రం మాగ్జైన్లపై ఫోటో షూట్ తో మెరుస్తోంది. తాజాగా ఓ కవర్ పేజీ కోసం హాట్ హాట్ గా అందాలు దారపోసింది. ఓ కట్ అవుట్ ఫిట్ లో ఆల్ మోస్ట్ క్లీవేజ్ మొత్తం బయటపెట్టేసి మరీ సోగసులను ప్రదర్శించింది. పైగా చేతికి బాక్సింగ్ గ్లౌజులు తొడుక్కుని డిష్యుం ఫోజుతో దుమ్మరేపింది.

అంతేకాదు గోల్డెన్ కలర్ డ్రెస్ లో కత్తి తిప్పుతూ, ఓ బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్సులో బాండ్ గర్ల్ లా గన్ పట్టుకుని స్టిల్స్ ఇచ్చింది. గ్లామర్ పరంగా వంక పెట్టడానికి లేకపోయినప్పటికీ, నటనపరంగా ఇంప్రూవ్ అయితే అవకాశాలు క్యూ కడతాయని అదాకు ఎవరు చెబుతారో ఏమో మరి!

Adah-Sharma-hot

Adah Sharma hot pose

Adah-Sharma-hottest2

Adah-Sharma-spicy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adah Sharma  hot  photo shoot  

Other Articles