మోహన్ బాబు ను ‘గాడు’ అనేశాడు... విష్ణుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాడు | Posani gadu comments on Mohan Babu.

Posani tongue slip on mohan babu

Posani Krishna Murali, Luckunnodu audio launch, Posani Mohan babu gadu, Posani speech at Luckunnodu audio, Posani Mohan Babu relation, Mohan Babu Posani Comments

Posani Krishna Murali tongue slip at Luckunnodu audio launch mentioned gadu instead of garu.

పోసాని మోహన్ బాబును అంత మాట అన్నాడా?

Posted: 01/10/2017 03:08 PM IST
Posani tongue slip on mohan babu

ఏదైనా సరే ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సెలబ్రిటీల్లో పోసాని కృష్ణమురళి ఒకడు. మహా మహనుల హాజరయ్యే ఈవెంట్లలో అయినా సరే ఆశువుగా అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. అయితే రీసెంట్ గా మంచు విష్ణు లక్కున్నోడు ఆడియో పంక్షన్ లో ఈయనగారు మాట్లాడిన ఓ మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మైకు అందుకుని మాట్లాడటం మొదలు పెట్టాక స్పీచ్ మధ్యలో మోహన్ బాబు గాడికి అంటూ ఫ్లో లో సంభోదించాడు. అయితే వెంటనే సర్దుకుని మళ్లీ మోహన్ బాబుగారు అనేశాడు. ఫ్లో లో ఉన్నాడు కదా అనుకుని ఏమో ఎవరూ కూడా ఆ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఈ విషయాన్ని వదిలేస్తాడా? అని అంతా అనుకున్నారు. ఆ అంశం పక్కన బెడితే మిగతాదంతా కలెక్షన్ కింగ్ ను పొగుడుతూనే జరిగింది లేండి.

 

ఇక ఆ తర్వాత మోహన్ బాబు పోసానిపై జోకులు వేస్తూ, తనని చిన్న తమ్ముడిగా అభివర్ణిస్తూ మాట్లాడాడు. ఆ విషయం పక్కనబెడితే ఆ మధ్య ఇతర హీరోల ఆడియో పంక్షన్లకు వెళ్లను అని విష్ణు చేసిన వ్యాఖ్యలపై మోహన్ బాబు సీరియస్ కావటం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

 

‘‘విష్ణు ఓ విషయంలో నీకు వార్నింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్‌ ఏ వార్నింగ్‌. భార్య, పిల్లలు ఉన్నవాడివి. ఈ మధ్యే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. ‘నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్లను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నువ్వు వెళ్లాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినపుడు తప్పక వెళ్లాలి. నేను ఎక్కడికీ వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా. డబ్బాలు వద్దు మనకు. సిన్సియర్‌గా ఉండు' అంటూ విష్ణుకు సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Posani Krishna Murali  Luckunnodu  Audio Launch  Mohan Babu  

Other Articles

 • Actress shriya saran interrogated by police at london airport

  పోలీసులు అదుపులో హీరోయిన్ శ్రీయ.. ఎందుకు.?

  Dec 12 | హీరోయిన్ శ్రీయ గుర్తుందా.? బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణిలో చివరిసారిగా మెరిసిన ఈ భామ.. ఆ తరువాత నుంచి తెలుగు ప్రేక్షకులకు మాత్రం కనిపించలేదు. అయితే ప్రస్తుతం అమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పైగా... Read more

 • Rajamouli s rrr team big update official first look of jr ntr

  'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ కొమురం భీమ్ అఫీషియల్ లుక్.!

  Dec 12 | దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జక్కన్న టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్... Read more

 • Veteran writer and actor gollapudi maruthi rao passes away

  బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

  Dec 12 | ప్రముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. నాటకరంగం, రచయిత, వక్త, వ్యాఖ్యాతగా, పలు రంగాలలో తన సత్తాను చాటిన ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. గత కొంతకాలంగా... Read more

 • Naga shourya s ashwathama fixes release date

  నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

  Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more

 • Ala vaikunthapurramloo teaser well packaged entertainer

  ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్..

  Dec 11 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more

Today on Telugu Wishesh