పార్టీలకు తిరిగితే పడుకున్నట్లేనా? | Idris Elba vehemently denies Madonna dating rumors.

Idris elba vehemently denies madonna dating rumors

Hollywood actor Idris Elba, Idris Elba vehemently denies Madonna,Madonna dating rumours, Madonna Idris Elba

Hollywood actor Idris Elba vehemently denies Madonna dating rumors.

వారి మధ్య పడుకునేంత సాన్నిహిత్యం లేదంట...

Posted: 11/01/2016 01:40 PM IST
Idris elba vehemently denies madonna dating rumors

ఏ ఉడ్ లో అయినా క్లోజ్ నెస్ ఎంత ఉంటే, వారి మధ్య అంత రిలేషన్ ఉన్నట్లేనని డిసైడ్ అయిపోతుంటారు చూసే జనాలు. అలాంటి సమయంలో గప్ చుప్ గా వ్యవహారాన్ని కొనసాగించే వాళ్లు కొందరైతే, తెగ ఎంజాయ్ చేసి శుభం కార్డు వేసే వాళ్లు కొందరు. ప్రస్తుతం హాలీవుడ్ లో ఓ జంట పరిస్థితి ఇప్పుడు ఏ స్టేజీలో ఉందో ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు.

పాప్ సింగర్ మడోన్నా, థోర్ హీరో ఇడిస్ ఎల్బా(44) మధ్య గత కొంత కాలంగా ఏదో నడుస్తుందంటూ వస్తున్న వార్తలకు ఎలాంటి సమాధానం, ఎక్కడా దొరకటం లేదు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్టీలకు తిరుగుతున్నారు. రీసెంట్ గా ఇడిస్ ఓ టవీ ఛానెల్ కోసం బాక్సింగ్ షో ప్రారంభిస్తే, దానికి హాజరై తెగ సందడి చేసింది. అలాంటప్పుడు వారిద్దరి మధ్య ఏం లేదని ఎవరైనా ఎలా అనుకుంటారు.

ఇక చివరకు మీడియాకు చిక్కటంతో ఇడ్రిస్ ను రిలేషన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే మనోడికి మండుకొచ్చింది. నేను ఆమెతో పడుకోలేదంటూ ఓ ట్వీట్ చేశాడు. మరి 58 ఏళ్ల మడోన్నా కూడా ఊరుకుంటుందా? అతనితో జిమ్ లో ప్రైవేట్ గా గడిపిన ఫోటోలు, అతను వర్ఝిన్ అనే కాప్షన్ తో పోస్ట్ చేసింది. ఓవరాల్ గా మేము చాలా మెచ్యూర్ అంటూ వీరిద్దరు తమ రిలేషన్ లో ఏం లేదంటూ చెప్పుకొచ్చారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Idris Elba  Madonna  Dating rumour  

Other Articles