రాంచరణ్ ‘ధృవ’ విడుదల తేది ఫిక్స్ ? | Dhruva film release date fixed

Dhruva film release date fixed

Dhruva film release date fixed, Ram Charan Dhruva film updates, Ram Charan movie updates, Ram Charan movie news, Ram Charan, Rakul Preet Singh latest stills, Rakul Preet Singh hot stills, Rakul Preet Singh injured

Dhruva film release date fixed: Ram Charan upcoming film Dhruva. Rakul Preet Singh Heroine. Surendhar reddy director, Allu Aravind Producer.

రాంచరణ్ ‘ధృవ’ విడుదల తేది ఫిక్స్ ?

Posted: 06/08/2016 12:02 PM IST
Dhruva film release date fixed

తమిళంలో జయంరవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించిన సూపర్ హిట్ ‘థని ఒరువన్’ సినిమాను తెలుగులో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ‘ధృవ’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఇందులో చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే హీరో నవదీప్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఆగష్టు లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలుపడలేదు.

కానీ ‘ధృవ’ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. పోలీస్ ఆఫీసర్ గా చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ తన డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, బాడీ అండ్ లుక్స్ పరంగా చాలా కొత్త కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

- Sandy

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rakul Preet Singh  Dhruva  Allu Aravind  

Other Articles