క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న సోనారిక | Sonarika Bhadoria latest bikini hot stills

Sonarika bhadoria latest bikini hot stills

Sonarika Bhadoria instagram, Sonarika Bhadoria hot stills, Sonarika Bhadoria bikini, Sonarika Bhadoria stills, Sonarika Bhadoria hot videos, Sonarika Bhadoria spicy stills, Sonarika Bhadoria

Sonarika Bhadoria latest bikini hot stills: Actress Sonarika Bhadoria latest hot bikini photoshoot stills. Sonarika Bhadoria latest updates, details, videos, gallery.

క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న సోనారిక

Posted: 05/27/2016 04:36 PM IST
Sonarika bhadoria latest bikini hot stills

‘జాదుగాడు’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ టీవి సీరియల్ నటి సోనారిక బడోరియా. ‘జాదుగాడు’, ‘స్పీడున్నోడు’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమాల్లో భారీ అందాల ఆరబోత ప్రదర్శించినప్పటికీ.. ఈ అమ్మడికి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.

దీంతో సోనారిక తనలోని మరో కోణాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు లుక్స్ పరంగా గ్లామర్ గా కనిపించిన ఈ అమ్మడు ఏకంగా బికినీ డ్రెస్ లో కనువిందు చేస్తుంది. తాజాగా బికినీలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. భారీగా తన క్లివేజ్ అందాలను చూపిస్తూ బికినీలో పిచ్చెక్కిస్తోంది.

సాగర తీరాన దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పైగా ఈ ఫోటోలలో సోనారికను చూస్తుంటే బాగా స్లిమ్ అయినట్లుగా కనిపిస్తుంది. మొన్నటివరకు బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఈ క్లివేజ్ హాట్ ఫోటోలలో చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ అమ్మడు బికినీ, అందాల ప్రదర్శనకు కూడా తాను సిద్ధమేనని దర్శకనిర్మాతలకు చెప్పకనే చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonarika Bhadoria  Hot stills  Bikini stills  

Other Articles