Priyanka Chopra | Suicide | Prakash Jaju, Hot stills

Priyanka chopra clarifies on suicide

Priyanka Chopra talks about Suicide, Priyanka Chopra talks about prakash jaju, Priyanka Chopra latest news, Priyanka Chopra comments, Priyanka Chopra suicide, Priyanka Chopra hot stills, Priyanka Chopra padma award, Priyanka Chopra stills

Priyanka Chopra clarifies on Suicide: Bollywood actress Priyanka Chopra clarifies on suicide claims by former manager Prakash Jaju.

ఎట్టకేలకు ఆత్మహత్యపై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక

Posted: 04/14/2016 09:58 AM IST
Priyanka chopra clarifies on suicide

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆత్మహత్య చేసుకోబోయిందంటూ.. అదీ కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు ప్రియాంక చోప్రా ఆత్మహత్య చేసుకోబోయిందని ఆమె మాజీ మేనేజర్ ప్రకాశ్ జాజూ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మర్చంట్ తల్లి చనిపోయినప్పుడు 2002లోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసారన్నది ప్రకాశ్ జాజై పలు ట్వీట్లు చేసారు.

ప్రియాంక చోప్రా మొన్నటివరకు మౌనం వహించినా, ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ విషయంపై స్పందించింది. సదరు మేనేజర్ గారి మాటల్లో నిజం లేదని తేల్చేశారు. నటిగా పైకి రావడానికి కష్టాలు పడుతున్న రోజుల్లో తాను మూడుసార్లు ఆత్మహత్య చేసుకోబోయానంటూ ప్రకాశ్ జాజూ చెప్పిన మాటలు శుద్ధ అబద్ధమన్నారు.

అతను చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నన్ను వేధించినందుకు గాను గతంలో అతను జైలు ఊచలు కూడా లెక్కపెట్టాడు. అలాంటి వ్యక్తి అన్న మాటలకు భారతీయ మీడియా ఇంత ప్రచారం ఇవ్వడం ముందుగా చాలా దురదృష్టకరం. విశ్వసనీయత అంటూ లేని వ్యక్తి అన్న మాటలపై నేను ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు అని ప్రియాంకా చోప్రా ఘాటుగానే స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Suicide  Clarifies  Prakash Jaju  hot stills  

Other Articles