Akshay kumar | 2.0 film | Rajinikanth | Amy jackson

Akshay kumar 2 0 look

Akshay Kumar look in 2.o, Akshay Kumar 2.0 look, Akshay Kumar 2.0 stills, Akshay Kumar latest stills, Akshay Kumar villain getup, Akshay Kumar movies, Akshay Kumar movie updates, Akshay Kumar stills

Akshay Kumar 2.0 look: Tamil Superstar Rajinikanth latest film 2.0. Shankar director, Akshay kumar acts in lead role. Amy jackson heroine. AR Rahman music.

కొత్త గెటప్ తో భయపెడుతున్న అక్షయ్ కుమార్

Posted: 03/23/2016 11:33 AM IST
Akshay kumar 2 0 look

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘రోబో’ చిత్రానికి సీక్వెల్ గా ‘2.0’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడోనని అభిమానులు గతకొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అక్షయ్ కుమార్ ఇందులో నెగెటివ్ షేడ్స్ తో భయపెట్టనున్నాడు. రజనీకాంత్ కు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ లైకా సంస్థ నిర్మిస్తుంది. రజనీకాంత్ సరసన ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  2.0  Rajinikanth  Amy Jackson  stills  

Other Articles