Kangana Ranaut | clarifies | leaked video | Stills

Kangana ranaut talks about leaked hot video

Kangana Ranaut talks about leaked video, Kangana Ranaut leaked video, Kangana Ranaut hot video, Kangana Ranaut clarifies rumors, Kangana Ranaut latest news, Kangana Ranaut video, Kangana Ranaut hot video, Kangana Ranaut angry video

Kangana Ranaut talks about leaked hot video: Bollywood Actress Kangana Ranaut recently made headlines as a leaked video of her blasting a crew member in her vanity van for suggesting the use of a body.

ఆమె కంటే నేనేం తక్కువంటున్న కంగనా

Posted: 03/12/2016 01:49 PM IST
Kangana ranaut talks about leaked hot video

ప్రస్తుతం బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ‘బాలీవుడ్ క్వీన్’గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ అమ్మడికి ఓ విషయంలో చిర్రెత్తుకొచ్చేసింది. ఈ అమ్మడిది ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియో లీక్ అయ్యిందని తెలుసుకున్న కంగనా.. ఆ వీడియో ఎలా లీక్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అసలు ఆ వీడియో ఏం జరిగిందంటే.. ఈ అమ్మడు ఓ ప్రోడక్ట్ యాడ్ లో షూట్ కోసం ఒప్పుకుంది. ఆ యాడ్ లో కొన్ని చోట్ల డూప్ ను పెడదామని సదరు ప్రోడక్ట్ యాజమాని కంగనాతో చెప్పగా.. ఈ విషయంపై కంగనాకు ఎక్కడలేని కోపం ముంచెత్తుకొచ్చింది. ఆగ్రహంతో సదరు వ్యక్తిపై అరిచేసింది.

‘నేను చేయలేని పని డూప్ ఎలా చేస్తుంది. డూప్ చేయగా లేనిది.. నేను చేయలేనా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా జరిగిన తతంగాన్ని అంతా కూడా ఎవరో సీక్రెట్ గా వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టేసారు. అయితే ఆ వీడియోపై కంగనా స్పందిస్తూ... ఆ వీడియోలో వుంది తానేనని, కానీ అది ఎలా బయటకు వచ్చిందో తెలియదని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Clarifies  Leaked Video  stills  

Other Articles