Tuntari | Dimond Girl Contest | Nara Rohith | Latha hegde | Release Date

Tuntari film release date

Nara Rohit Tuntari Release Date, Tuntari Theatrical Trailer, Tuntari movie audio soon, Tuntari movie stills, Tuntari movie latest news, Tuntari movie updates, Tuntari movie posters, Latha hegde latest stills, Latha hegde in tuntari, Latha hegde hot stills, Tuntari movie, Tuntari stills

Tuntari Film Release Date: Starring Nara Rohit, Latha Hegde. Music Composed By Sai Karthik, Directed by Kumar Nagendra and Produced by Ashok Baba, Nagarjuna under Sri Keerthi Films.

ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ‘తుంటరి’ విడుదల

Posted: 02/29/2016 01:13 PM IST
Tuntari film release date

"గుండెల్లో గోదారి" ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుంటరి’. రోహిత్ సరసన లతా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకీర్తి ఫిలింస్ పతాకంపై అశోక్ బాబా మరియు నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీత సారధ్యంలో రూపొంది ఇటీవల విడుదలైన పాటలకు విశేషమైన స్పందన లభించింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ‘తుంటరి’ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు కుమార్ నాగేంద్ర మాట్లాడుతూ.. "ఇటీవల విడుదలైన ఆడియోతోపాటు ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. తుంటరి కుర్రాడిగా నారా రోహిత్ నటన, డైలాగ్ డిక్షన్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. మా సినిమా ట్యాగ్ లైన్ "డెస్టినీ వెర్సస్ హార్డ్ వర్క్" మా చిత్ర విజయానికి ఉదాహరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మార్చి 11న ‘తుంటరి’గా నారా రోహిత్ సోలోగా ఆకట్టుకోలున్నాడు" అన్నారు.

కబీర్ సింగ్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుదర్శన్, అలీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, నిర్మాణం: శ్రీ కీర్తి ఫిలింస్, నిర్మాతలు: అశోక్ బాబా-నాగార్జున, కథ: ఎ.ఆర్.మురుగదాస్, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tuntari  Nara Rohith  Release Date  Theatrical Trailer  Latha Hegde  stills  posters  

Other Articles

  • Mohan babu fined rs 1 lakh over illegal banner in front of house

    సీనియర్ నటుడు మోహన్ బాబుకు జరిమానా.!

    Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more

  • Official ram s 19th film details are here ram movie updates

    ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన హీరో రామ్

    Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Uppena day six collections record breaking start uppena news

    ఉప్పెన కలెక్షన్ల: ఆరు రోజు తగ్గిన వసూళ్లు

    Feb 18 | మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల... Read more

  • Actor sandeep nahar dies after posting suicide video and note

    ఎంఎస్ ధోని చిత్ర నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య

    Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more

  • Good news vaishnav tej s uppena to release on ott

    ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉప్పెన.. నెట్ ఫ్లిక్స్ లో అప్పట్నించీ..

    Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more

Today on Telugu Wishesh