Sai Dharam Tej | Thaman | Gang Leader | Supreme | gopichand malineni

Thaman music to sai dharam tej

Thaman Music starts for Sai Dharam Tej film, Sai Dharam Tej next film title Gang Leader, Sai Dharam Tej as Gang Leader, Sai Dharam Tej supreme teaser, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej love, Sai Dharam Tej

Thaman Music to Sai Dharam Tej: Supreme hero Sai Dharam Tej busy in supreme movie shooting. his next film title Gang Leader. gopichand malineni director.

గోపిచంద్ సినిమాకు థమన్ మోత స్టార్ట్

Posted: 02/29/2016 10:11 AM IST
Thaman music to sai dharam tej

మెగా మేనల్లుడు వరుస విజయాల సుప్రీం సాయిధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం లో నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభిరుచికల నిర్మాతలు ఠాగుర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాల్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలోని తమన్ స్టూడియోలో మొదలుపెట్టారు. ఈ యూనిట్ అందరికి శ్రేయోభిలాషి అయిన ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సంగీత పూజా కార్యక్రమాలకు విచ్చేసి చిత్రబృందాన్ని ఆశీర్వదించారు.

వేసవి నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం లొ సాయి ధరం తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇతర ముఖ్య తారగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలొ జరుపుకోనున్న ఈ చిత్రం పూజ రోజు వెల్లడించనున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Gang Leader  Thaman Music  Supreme  teaser  stills  

Other Articles