Nagarjuna | Karthi | Oopiri | Teaser | Tamannah | Anushka

Nagarjuna oopiri overseas business details

Oopiri Film Overseas Business Details, Oopiri Teaser Released, Oopiri Movie Release Date Confirmed, Nagarjuna Oopiri movie shooting details, Oopiri movie news, Oopiri movie stills, Oopiri, Nagarjuna in Oopiri, Karthi Oopiri movie news, Oopiri movie posters, Karthi Oopiri first look, Tamannah latest stills, Tamannah hot news, Tamannah

Nagarjuna Oopiri Overseas Business Details: Oopiri has Nagarjuna and Karthi playing the lead roles ably supported by Tamannaah and others. Produced by PVP Cinema, Oopiri is directed by Vamsi Paidipally, Music by Gopi Sunder and Camera by P. S. Vinod.

సొగ్గాడి వల్ల ‘ఊపిరి’కి ఓవర్సీస్ లో క్రేజ్

Posted: 02/25/2016 05:52 PM IST
Nagarjuna oopiri overseas business details

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ఊపిరి’. తమిళంలో ‘తోజా’ పేరుతో రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ మొదలుకానున్నట్లుగా తెలిసింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 3కోట్లకు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. నాగార్జున నటించిన ‘సొగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ఓవర్సీస్ లో మంచి వసూళ్ల రాబట్టడం వల్ల ‘ఊపిరి’ చిత్రానికి ఈరేటు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

మల్టీస్టారర్ గా రాబోతున్న ‘ఊపిరి’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ కు గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Oopiri  Teaser  Tamannah  Anushka  

Other Articles