JI HUZOORI Song, KI and KA, Arjun Kapoor | Kareena Kapoor

Ji huzoori song in ki and ka

JI HUZOORI Video Song in KI and KA, KI and KA movie songs, KI and KA trailers, KI and KA videos, Arjun Kapoor movies, Arjun Kapoor stills, Kareena Kapoor latest news, Kareena Kapoor movies, Kareena Kapoor stills

JI HUZOORI Song in KI and KA: Arjun Kapoor & Kareena Kapoor starring, R. Balki directed upcoming movie KI & KA whose story revolves around a young, married couple whose relationship challenges the gender roles placed upon women and men in Indian society. The song is Mithoon (ft. Deepali) in the lyrics of Sayeed Quadri & music composed, arranged and programmed by Mithoon himself.

విడిపోయి బాధపడుతున్న కరీనా అండ్ అర్జున్

Posted: 02/25/2016 04:27 PM IST
Ji huzoori song in ki and ka

హిందీలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, హీరో అర్జున్ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కీ అండ్ కా’. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా, అర్జున్ లు భార్యభర్తలుగా నటిస్తున్నారు. హౌస్ హస్బెండ్ పాత్రలో అర్జున్... ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేసే భార్య పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘జీ హుజూరి’ అనే సెంటిమెంట్ సాంగ్ వీడియోను విడుదల చేసారు. కరీనా, అర్జున్ ల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయి... వారు పడే బాధను ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది.

ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena Kapoor  KI and KA  JI HUZOORI Song  Arjun Kapoor  stills  

Other Articles