Sunny leone launch Lust Perfumes

Sunny leone launch lust perfumes

Sunny leone, Sunny Leone Hot Images, Sunny Leone Lust, Lust perfumes, Sunny leone Perfumes

Sunny Leone has tasted supreme success in Bollywood with her film projects. But now, she's all set to turn towards entrepreneurship. Yes, the firang babe is launching her own line of perfumes. Her range of fragrant perfumes will be called Lust by Sunny Leone. The actress also tweeted a picture teasing her fans about the recent development.

మగవాళ్ల కొసం సన్నీ లియోన్ మతిపోగొట్టే గిఫ్ట్

Posted: 02/22/2016 11:20 AM IST
Sunny leone launch lust perfumes

సన్నీ లియోన్.. పోర్న్ ప్రపంచం నుండి బాలీవుడ్ సినిమా ప్రపంచానికి దిగుమతైన తార. కేవలం తన అందాల ప్రదర్శనతోనే బాలీవుడ్ ను ఊపేస్తున్న అందాల సుందరి. కెనడాకు చెందిన ఈ పోర్న్ స్టార్ కు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వక ముందు ఆదరణ మామూలుగానే ఉండేది.. కానీ జిస్మ్ సినిమాతో మహేష్ భట్ బాలీవుడ్ కు భారతీయులకు పరిచయం చేశాడు. ఇక అప్పటి నుండి తన అందాల ప్రదర్శనతోనే వెండితెరను ఏలుతున్న ఈ భామ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన బిజినెస్ ను చూసుకుంటోంది. తన భర్త డేనియల్ వీబర్ ఎలాగూ వ్యాపారవేత్త కాబట్టి అమ్మడు కూడా అదే బాటలో నడుస్తోంది.

సన్నీలియోన్ తాజాగా మగవాళ్ల కోసం ఓ గిఫ్ట్ ను తీసుకువచ్చింది. ఆ గిఫ్ట్ అంటే తనకు ఎంతో ప్రాణమని.. చాలా చాలా ఇష్టం అని అంటోంది. ఇంతకీ దాని పేరు ఏంటో తెలుసా.? లస్ట్.. అవును లస్ట్ తెలుగులో కామం. అయితే సన్నీ లియోన్ కు సరిగ్గా సరిపోయే పదం. అయితే అమ్మడు లస్ట్ అనే పేరుతొ ఓ పర్ఫూమ్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఏదో పార్టీకి వెళ్తూ ఈ పెర్ఫ్యూమ్ కొట్టుకున్నానని.. మగాళ్లదైనప్పటికీ దానికి అడిక్ట్ అయిపోయానని.. ఎంతసేపూ తన షర్ట్ వాసన చూసుకుంటున్నానని వగలు పోతూ చెప్పింది సన్నీ. ప్రమోషన్ లో ఇరగదీసిన సన్నీ మగవాళ్లను బాగా ఆకర్షించేందుకు మాంచి మసాలా ఉన్న పేరుతో పర్య్ఫూమ్ ను విడుదల చేసింది. చూడాలి మన మగమహారాజులు ఎంతమేరకు దీన్ని ఆహ్వానిస్తారో..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles