Dil Raju | Bags | Brahmotsavam | Oopiri | Nizam rights | Mahesh Babu

Dil raju bags brahmotsavam and oopiri films rights

Dil Raju Bags Brahmotsavam, Oopiri Nizam rights, Dil Raju Bags Brahmotsavam Nizam rights, Dil Raju Bags Brahmotsavam rights, Dil Raju Bags Oopiri Nizam rights, Brahmotsavam teaers, Brahmotsavam movie updates, Brahmotsavam stills, Oopiri stills

Dil Raju Bags Brahmotsavam and Oopiri films rights: Producer Dil Raju Bags Mahesh babu upcoming film Brahmotsavam and Nagarjuna upcoming film Oopiri`s Nizam distributions rights.

దిల్ రాజు చేతిలో బ్రహ్మోత్సవం, ఊపిరి

Posted: 02/12/2016 10:09 AM IST
Dil raju bags brahmotsavam and oopiri films rights

దిల్ రాజు బ్యానర్ లో ఏదైనా సినిమా వస్తుందంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా వుంటాయి. అలాగే దిల్ రాజు వేరే ఏ ఇతర సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నా కూడా ఆ సినిమాలో ఏదో విషయం వుందని అందరూ భావిస్తుంటారు. ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని టాలీవుడ్ సినీవర్గాల అంచనా.

ఇప్పటికే దిల్ రాజు సమ్మర్లో విడుదల కానున్న త్రివిక్రమ్ ‘అఆ’, నాగచైతన్య ‘మజ్ను’ సినిమాల నైజాం రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇవే కాకుండా మరో రెండు భారీ ప్రాజెక్టులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’, నాగార్జున-కార్తీ-తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘ఊపిరి’ చిత్రాలు.

ఈ రెండు చిత్రాల నైజాం రైట్స్ ను దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 25న ‘ఊపిరి’, ఏప్రిల్ 29న ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Bags  Brahmotsavam  Oopiri  Nizam rights  mahesh babu  nagarjuna  

Other Articles