సౌత్ ఇండియాలో తొలిసారిగా జరిగిన ఐఫా వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. అందమైన భామలు, లేత మెరుపు తీగలాంటి హీరోయిన్లు ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఐఫా అవార్డుల కోసం నాలుగు భాషల నుంచి చాలా సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ఎవరెవరికి అవార్డులు వరించాయి, ఏ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయో చూద్దాం.
Category Tamil/Kollywood
Best Picture- Baahubali
Best Director- SS Rajamouli (Baahubali)
Best Actor- Jayamravi (Thani Oruvan)
Best Actress- Nayanthara (Maya)
Best Supporting Actor- Satyaraj (Baahubali)
Best Supporting Actress- Ramya Krishna (Baahubali)
Best Negative Role- Arvind Swamy (Thani Oruvan)
Best Comedian- Kovai Sarala (Kanchana 2)
Best Music Director- Anirudh Ravichander (Maari)
Best Playback Singer (Male)- Haricharan Seshadri (Manohari from Baahubali)
Best Playback Singer (Female)- Geetha (Baahubali)
Best Lyricist- Dhanush (DonU DonU' from Maari)
----------------------------------------
Category Malayalam/Mollywood
Best Picture- Ennu Ninte Moideen
Best Director- Lal Jose (Neena)
Best Actor- Prithviraj (Ennu Ninte Moideen)
Best Actress- Parvathy (Ennu Ninte Moideen)
Best Supporting Actor- Aju Varghese (Oru Vadakan Selfie)
Best Supporting Actress- Lena (Ennu Ninte Moideen)
Best Negative Role- Jaya Surya (Iyobinte Pusthakam)
Best Comedian- Vinay Forrt (Premam)
Best Music Director- Rajesh Murugesan (Premam)
Best Playback Singer (Male)- Vijay Yesudas (Premam)
Best Playback Singer (Female)- Shreya Ghoshal (Ennu Ninte Moideen)
Best Lyricist- Shabareesh Varma (Premam)
----------------------------------------
Category Telugu/Tollwood
Best Picture- Baahubali
Best Director- SS Rajamouli (Baahubali)
Best Actor- Mahesh Babu (Srimanthudu)
Best Actress- Shruti Haasan (Srimanthudu)
Best Supporting Actor- Jagapathi Babu (Srimantuhdu)
Best Supporting Actress- Ramya Krishnan (Baahubali)
Best Negative Role- Rana Daggubati (Baahubali)
Best Comedian- Vennela Kishore (Bhale Bhale Magadivoy)
Best Music Director- Devi Sri Prasad (Srimanthudu)
Best Playback Singer (Male)- Sagar (Jata Kalisey from Srimanthudu)
Best Playback Singer (Female)- Satya Yamini (Baahubali)
Best Lyricist- Rama Jogayya Sastry (Srimanthudu)
----------------------------------------
Category Kannada/Sandalwood
Best Picture- Rangitaranga
Best Director- Anup Bhandari (Rangitaranga)
Best Actor- Yash (Mr & Mrs Ramachari)
Best Actress- Radhika Pandit (Mr & Mrs Ramachari)
Best Supporting Actor- SaiKumar (Rangitaranga)
Best Supporting Actress- Lakshmi Raj (Krishna Leela)
Best Negative Role- Arvind Rao (Rangitaranga)
Best Comedian- Sadhu Kokila (Mr and Mrs Ramachari)
Best Music Director- Anup Bhandari (Rangitaranga)
Best Playback Singer (Male)- Dhanush (Vajrakaya)
Best Playback Singer (Female)- Shreya Ghoshal (Mr and Mrs Ramachari)
Best Lyricist- Anup Bhandari (Rangitaranga)
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more