Speedunnodu | Audio Release Date | Theatrical Trailer | Bellamkonda Srinivas | Posters

Speedunnodu audio release on 22 january

Speedunnodu Audio Release Date, Speedunnodu Trailer, Speedunnodu posters, Speedunnodu songs, Speedunnodu audio release date, Speedunnodu latest news, Speedunnodu movie updates, Speedunnodu

Speedunnodu Audio Release on 22 january: featuring Bellamkonda Srinivas, Sonarika Bhadoria, Tamanna, Rao Ramesh, Srinivas Reddy and Fish Venkat. Directed by Bheemaneni Srinivas Rao. Music composed by Vasanth and Produced by Bheemineni Sunitha under the banner of Goodwill Films.

రేపే ‘స్పీడున్నోడు’ పాటల సందడి

Posted: 01/21/2016 03:43 PM IST
Speedunnodu audio release on 22 january

‘అల్లుడు శీను’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని, మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘స్పీడున్నోడు’. గుడ్ విల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భీమినేని సునీత నిర్మిస్తున్నారు.

DJ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను రేపు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పలువురు సినీప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రీనివాస్ సరసన ‘జాదుగాడు’ ఫేం సొనారిక హీరోయిన్ గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ‘బ్యాచిలర్ బాబు...’ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది.

స్నేహంకోసం ఎంత రిస్క్ అయినా చేసే ఓ సరదా కుర్రాడు అనే కథాంశంతో రూపొందుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Speedunnodu  Audio Release Date  Theatrical Trailer  Bellamkonda Srinivas  

Other Articles