Allu Arjun | Sarainodu | first look | release date | stills

Allu arjun sarainodu movie first look release date

Allu Arjun Sarainodu first look release date, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Allu Arjun Sarainodu movie first look release date: Stylish star allu arjun latest film sarainodu. boyapati srinu director, Rakul preet singh heroine.

ఆరోజే ‘సరైనోడు’ ఫస్ట్ లుక్ టీజర్

Posted: 01/20/2016 04:25 PM IST
Allu arjun sarainodu movie first look release date

‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్). ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలనందించిన మాస్, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం ‘లోఫర్’ హీరోయిన్ దిశా పటానీ చేయనుందని తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ట్రైలర్ న్యూఇయర్, సంక్రాంతి పండగ సంధర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విడుదల చేయలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ను జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో శ్రీకాంత్, ఆదిపినిశెట్టిలు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot item girl andrea give thanks to puri jagan
Veteran actress anjali devi birthday today special story  
Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  first look  Rakul preet singh  

Other Articles