Prabhas Wishes to Bhale Manchi Roju

Prabhas wishes to bhale manchi roju

Prabhas Wishes to Bhale Manchi Roju Team, Bhale Manchi Roju Movie Censor Report, Bhale Manchi Roju Release Date, Sudheer Babu Bhale Manchi Roju trailer, Sudheer Babu bhale manchi roju, Sudheer Babu movie news, Sudheer Babu movie updates, Sudheer Babu latest news, Sudheer Babu film updates, Sudheer Babu new movie details, Sudheer Babu stills, Sudheer Babu

Prabhas Wishes to Bhale Manchi Roju: Actor Sudheer Babu Next Film Bhale Manchi Roju. Sriram Aditya Director. Shashi, Vamshi Producers. Vamikha heroine. Movie will be Release on 25 December.

‘భలే మంచి రోజు’కు ప్రభాస్ శుభాకాంక్షలు

Posted: 12/18/2015 03:52 PM IST
Prabhas wishes to bhale manchi roju

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే అభిమానుల‌కే కాకుండా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికి చాలా ఇష్టం.. ప్ర‌భాస్ కి కూడా అంద‌రంటే చాలా ఇష్టం అందుకే అంద‌రూ త‌న‌ని డార్లింగ్ అంటాడు.. అంద‌రూ ప్ర‌భాస్ ని డార్లింగ్ అంటారు. మాట్లాడే ప్ర‌తి మాటా పాజిటివ్ గా వుంటుంది. అందుకే బాక్సాఫీస్ కి బాహుబ‌లి అయ్యాడు. మంచి చిత్రాన్ని ప్రోత్స‌హించటంలో ప్రభాస్ ముందుటాడు. సుధీర్ బాబు , వామిఖ‌లు జంట‌గా నటించిన భ‌లేమంచిరోజు చిత్రాని త‌న బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాదు ఈచిత్రం యెక్క ఫ‌స్ట్ లుక్ చూశాను చాలా కొత్త‌గా అనిపించింది. అలాగే సాంగ్స్ సౌండింగ్ చాలా బాగున్నాయి. ఇప్పటికే అంద‌రూ విని స‌క్స‌స్ చేశారు. ముఖ్యంగా టీజ‌ర్ సూప‌ర్ గా వుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీజ‌ర్ చివ‌రిలో వ‌చ్చే డైలాగ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. మా ఫ్రెండ్ విజ‌య్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. యంగ్ టీం మెత్తం చాలా ఇష్ట‌ప‌డి చేశారు డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని దియోట‌ర్స్ లో చూడండి.. అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Bhale Manchi Roju  Prabhas  Trailer  Movie News  stills  

Other Articles