Akkineni | Akhil | Release Date

Akkineni akhil film release on 11 november

Akhil Movie Release confirmed on 11 November, Akhil Movie Release Date Postponed, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akkineni Akhil Film Release on 11 November: Akhil Akkineni latest film Akhil. VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

కన్ఫర్మ్: దీపావళి కానుకగా అఖిల్ విడుదల

Posted: 11/02/2015 11:34 AM IST
Akkineni akhil film release on 11 november

వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అఖిల్, సయేశా సైగల్ జంటగా నటించిన ‘అఖిల్’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. కమర్షియల్, లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదా వేసారు. అయితే ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖిల్’ సినిమాతో దీపావళికి డబుల్ బోనాంజా ఆఫర్ లభించినట్లుగా అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Release Date  Sayesha saigal  movie news  

Other Articles