Nanditha | Insulted | Shankarabharanam

Nanditha gets a shock at shankarabharanam audio event

Nanditha insulted in Shankarabharanam Audio Launch, Nanditha insulted, Nanditha insulted in Shankarabharanam, Nanditha insulted in Audio Launch, Nanditha shocks, Nanditha latest stills, Nanditha hot stills, Nanditha latest stills 2015, Nanditha latest photos, Nanditha stills, Nanditha gallery, Nanditha posters, Nanditha

Nanditha insulted in Shankarabharanam Audio Launch: Tollywood Actress Nanditha insulted in her latest film Shankarabharanam Audio Launch Event. Nikhil, Nanditha acts in lead roles. Anjali acts in special role. Uday nandanavanam diretor.

శంకరాభరణం భామను కరివేపాకులా భావించారా?

Posted: 10/31/2015 01:45 PM IST
Nanditha gets a shock at shankarabharanam audio event

‘శంకరాభరణం’ హీరోయిన్ నందితకు సాగర సంగమమే అయ్యింది. మొత్తానికి ఈ అమ్మడికి ఘోర అవమానం జరిగింది. కరివేపాకును తీసి పక్కన పెట్టిసినట్లుగా ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఏంటి విషయం? ఏం జరిగిందని అనుకుంటున్నారా?

నిఖిల్, నందిత హీరోహీరోయిన్లుగా అంజలి, దీక్షాపంత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సమంత ముఖ్యఅతిథిగా విచ్చేసారు. అయితే ఎలాగో ‘శంకరాభరణం’ సినిమాలో తానే హీరోయిన్ కాబట్టి... అందరి దృష్టంతా కూడా తనమీదనే వుంటుందని భావించిందో ఏమో తెలియదు గానీ.. నందిత మాత్రం కళ్లు జిగేల్ అని అనిపించే విధంగా రెడీ అయ్యి వచ్చింది.

Nanditha insulted in Shankarabharanam Audio Launch-04

రెడ్ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ డ్రెస్ లో చాలా అందంగా ముస్తాబై కార్యక్రమానికి విచ్చేసింది. ఆడియో వేడుకకు వచ్చిందన్నమాటే కానీ.. ఈ అమ్మడిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. హీరో నిఖిల్ కూడా నందితను పట్టించుకోకుండా అంజలి దగ్గరే సెటిలయ్యాడు. ఇక ఆడియో విడుదల జరుగుతున్న సమయంలో కూడా నందితను దూరంగానే వుంచారు. ఆడియో సిడీలు విడుదల చేసాక చివర్లో ఏదో ఫోటోలకు ఫోజులివ్వడానికి ఒకసారి వచ్చిపో అన్నట్లుగా నందితను పిలిచి ఫోటోలు దిగేసారు.

Nanditha insulted in Shankarabharanam Audio Launch-05

మొత్తానికి నందితకు ఈ కార్యక్రమంలో చాలా అవమానం జరిగిందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, అభిమానులకే కాకుండా టీవిల్లో చూసే జనాలకు కూడా క్లియర్ గా అర్థమయ్యింది. పాపం నందిత... ఎంతో ఆశపడి కొత్త డ్రెస్ వేసుకొని పోతే.. ఇలా సైడ్ క్యారెక్టర్ ను పక్కనపెట్టినట్లుగా పక్కనపెట్టేయంతో చాలా బాధపడిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nanditha  Insulted  Shankarabharanam  Audio Launch  Nikhil  Samantha  Stills  

Other Articles