shivakarthikeyan | fans | Kamal haasan | attack | Rajini murugan

Kamal haasan fans attack on shivakarthikeyan

kamal fans attack on shivakarthikeyan, shivakarthikeyan news, shivakarthikeyan movie news, shivakarthikeyan movies, shivakarthikeyan movie updates, shivakarthikeyan, Rajinikanth, Kamal Haasan

kamal Haasan fans attack on shivakarthikeyan: shivakarthikeyan upcoming film rajini murugan. kamal hassan fans attack on shivakarthikeyan. rajini murugan film will be release on 25 september.

చిన్న హీరోపై కమల్ అభిమానుల దాడి

Posted: 09/21/2015 05:46 PM IST
Kamal haasan fans attack on shivakarthikeyan

తమిళ యువ నటుడు శివకార్తికేయన్ పై తమిళ నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ అభిమానులు దాడి చేసారు. తాజాగా శివకార్తికేయన్ చేసిన కామెంట్స్ కమల్ ఆగ్రహానికి గురి చేసింది. శివకార్తికేయన్ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో కమల్‌హాసన్, శృతిహాసన్‌లను విమర్శిస్తూ కామెంట్స్ చేసాడు.

దీంతో కమల్ అభిమానులు శివకార్తికేయన్ పై దాడికి పాల్పడ్డారు. తాజాగా షూటింగ్ కోసం మధురై వెళ్లిన శివని ఎయిర్‌పోర్టులోనే కమల్ అభిమానులు అడ్డుకుని దాడి చేశారు. అయితే ఈ ఘటనలో శివకార్తికేయన్ కి కాస్త గాయాలయినట్లుగా తెలిసింది.

ఈ దాడిని ఖండిస్తూ శివ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు అభిమానుల మధ్య సోషల్ మీడియా లో తీవ్రంగా మాటల పోరాటాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ నటించిన 'రజినిమురుగన్' చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivakarthikeyan  fans  Kamal haasan  attack  Rajini murugan  

Other Articles