Akhil | Hey Akhil Full Song | Teaser | Audio Date | Sayesha saigal

Akkineni akhil hey akhil full song

Akhil Movie Hey Akhil Full Song, Mahesh Babu to Launch Akhil Movie Audio, Akhil Akkineni Movie First Look, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akkineni Akhil Hey Akhil Full Song: Akhil Akkineni latest film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

అఖిల్ టైటిల్ సాంగ్ కు రెస్పాన్స్ అదుర్స్

Posted: 09/18/2015 10:20 AM IST
Akkineni akhil hey akhil full song

వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అఖిల్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్.

అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులోని టైటిల్ సాంగ్ ను వినాయక చవితి సంధర్భంగా విడుదల చేసారు. అనూప్ సంగీతం అందించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ చిత్ర ఆడియోను ఈనెల 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లుగా తెలిసింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Hey Akhil Full Song  Teaser  Audio Date  Sayesha saigal  

Other Articles