Ram Charan | BruceLee | Rakul preet singh | Audio Release Date | Trailers

Ram charan brucelee audio release date

Ram Charan BruceLee Movie Audio Release Date, Ram Charan BruceLee Movie Audio Date, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Ram Charan BruceLee Audio Release Date: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct. Chiranjeevi acts in special guest role.

మెగాపవర్ స్టార్ ‘బ్రూస్ లీ’ ఆడియో విడుదల తేది

Posted: 09/14/2015 11:25 AM IST
Ram charan brucelee audio release date

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ట్యాగ్ లైన్. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 15 నిమిషాల వరకు చిరంజీవి పాత్ర వుండనుందని తెలిసింది. అలాగే మెగాస్టార్ ఓ పాటలో డాన్స్ చేయనున్నాడని, ఇందుకోసం థమన్ ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్ర ఆడియోను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 26న విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్లు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రానికి కథను కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee  Rakul preet singh  Audio Release Date  Trailers  

Other Articles