Actress Bhanu | Mukta | Marriage | wedding | stills | news

Actress bhanu marriage with rinku tomy

Actress Mukta marriage details, Actress Mukta marriage stills, Actress Mukta latest news, Actress Bhanu latest news, Actress Bhanu movies, Actress Bhanu movie news, Actress Bhanu hot stills

Actress Bhanu marriage with Rinku Tomy: Kollywood actress mukta alias Bhanu marriage with Rinku Tomy in kerala.

భరణి భామ భానుకు పెళ్లైయ్యిందోచ్

Posted: 08/31/2015 03:15 PM IST
Actress bhanu marriage with rinku tomy

విశాల్ నటించిన ‘భరణి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ భాను. భాను అసలు పేరు ముక్తా. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాలలో నటించింది. అయితే ఈ అమ్మడు తాజాగా పెళ్లి చేసుకుంది.

భాను వివాహం ఆదివారం కొచ్చిలోని సెయింట్ జార్జ్ చర్చిలో ఉదయం 12.15 గంటల సమయంలో క్రిస్టియన్ సాంప్రదాయపద్ధతిలో రింగు టోమితో వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించారు.

భాను తమిళంలో ఇటీవలే నటించిన ‘vsop’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతుందో లేక సినిమాలకు స్వస్తి పలుకనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhanu  Mukta  Marriage  wedding  stills  news  

Other Articles