Ram | Shivam | Release Date | posters | movie news | stills

Ram shivam movie release date confirmed

Shivam Movie Release Date Confirmed, Shivam movie first look posters, Shivam movie songs shooting details, Shivam movie shooting details, Shivam movie news, Shivam movie details, Shivam movie stills, Shivam movie posters, Shivam movie first look, Ram Movie news, Ram stills, Ram movie updates, Ram Shivam

Ram Shivam Movie Release Date Confirmed: Ram upcoming film Shivam. Sravanthi ravikishore producer, Srinivas reddy direction. Rashi khanna heroine. Shivam movie first look posters released.

కన్ఫర్మ్: అక్టోబర్ 2న రామ్ శివమ్ విడుదల

Posted: 08/19/2015 03:54 PM IST
Ram shivam movie release date confirmed

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ ఆశలన్నీ కూడా ప్రస్తుతం ‘శివమ్’ చిత్రంపైనే వున్నాయి. ఎనర్జీటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘శివమ్’. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేసారు. ఇందులో రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సంధర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నార్వేలో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  Release Date  posters  movie news  stills  

Other Articles