Sai korrapati | Baahubali | Benefit Shows

Sai korrapati baahubali benefit shows

Vaarahi chalana chitram, Sai korrapati Baahubali Benefit Show, Baahubali Benefit Shows, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Sai korrapati Baahubali Benefit Shows: Vaarahi chalana chitram Producer Sai korrapati arranged Baahubali Benefit Shows in krishna dist. SS Rajamouli Director.

అమరావతి నిర్మాణంకోసం సాయికొర్రపాటి బాహుబలి సాయం

Posted: 07/09/2015 01:14 PM IST
Sai korrapati baahubali benefit shows

‘ఈగ, అందాల రాక్షసి, ఉహలు గుస గుసలాడే, లెజెండ్, దిక్కులు చూడకు రామయ్యా వంటి హిట్ చిత్రాలను అందించిన వారాహి చలనచిత్రం సంస్థ అధినేత నిర్మాత సాయికొర్రపాటి ‘బాహుబలి’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ‘బాహుబలి’ చిత్రాన్ని కృష్ణాజిల్లాలో కూడా విడుదల చేయనున్నారు.

కృష్ణాజిల్లాలో ‘బాహుబలి’ చిత్రాన్ని 30 బెనిఫిట్ షోలను వారాహి చలన చిత్రం సంస్థ ప్రదర్శించనున్నారు. ఈ బెన్ఫిట్ షోల కోసం అక్కడి కలెక్టర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. అయితే ఈ బెన్ఫిట్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేయాలని సాయికొర్రపాటి నిర్ణయించుకున్నారు. మరి ఈ బెన్ఫిట్ షోల ద్వారా ఎంత మొత్తం వసూలు కానుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థం ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ, అనుష్క ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vaarahi chalana chitram  Sai Korrapati  Baahubali  Benefit Shows  

Other Articles