Original Expensive jewelry for Sridevi kapoor in Vijay Puli

Original expensive jewelry for sridevi kapoor in vijay puli

Original Expensive jewelry for Sridevi in Puli, Vijay Puli Official Teaser, Puli Official Teaser, Vijay Puli Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Original Expensive jewelry for Sridevi kapoor in Vijay Puli: Actress Sridevi kapoor upcoming Tamil film puli. star hero vijay acts as a hero. Shruti haasan, Hansika heroines.

విజయ్ పులి కోసం శ్రీదేవికి ఖరీదైన అభరణాలు

Posted: 06/29/2015 10:05 AM IST
Original expensive jewelry for sridevi kapoor in vijay puli

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. శింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీదేవి కపూర్, సుదీప్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మహాశక్తులున్న రాణి పాత్రలో నటిస్తుండగా, సుదీప్ ఓ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలై ఈ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puli  Vijay  Trailer  Expensive jewelry  Sridevi  

Other Articles