O Cheliya Naa Priya Sakhiya Movie Censor Report

O cheliya naa priya sakhiya movie censor report

O Cheliya Naa Priya Sakhiya Censor Report, O Cheliya Naa Priya Sakhiya movie news, O Cheliya Naa Priya Sakhiya movie stills, O Cheliya Naa Priya Sakhiya hot stills, O Cheliya Naa Priya Sakhiya movie updates, O Cheliya Naa Priya Sakhiya news, O Cheliya Naa Priya Sakhiya updates, O Cheliya Naa Priya Sakhiya

O Cheliya Naa Priya Sakhiya Movie Censor Report: Manoj Nandam upcoming film O Cheliya Naa Priya Sakhiya. This film gets U/A Censor Certificate.

సెన్సార్ పూర్తి చేసుకున్న మనోజ్ చెలియా

Posted: 06/20/2015 09:14 AM IST
O cheliya naa priya sakhiya movie censor report

పసుపుల సోమిరెడ్డి సమర్పణలో కమలేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై మనోజ్ నందం, స్మితిక, మోనిక సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. పి.రమేష్ బాబుల్ రెడ్డి దర్శక నిర్మాత. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను ఈ చిత్రం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా...

దర్శక నిర్మాత పి.రమేష్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ‘’మంచి యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సాకేత్ నాయుడు సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. సెన్సార్ పూర్తయింది కనుక సినిమాని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Cheliya Naa Priya Sakhiya  Censor Report  Stills  

Other Articles