Jadoogadu | Release Date | Naga Shaurya | Sonarika

Naga shaurya jadoogadu movie release on 26 june

Jadoogadu movie release on 26 June, Jadoogadu movie release date, Jadoogadu movie news, Jadoogadu movie updates, Jadoogadu movie stills, Jadoogadu movie songs, Jadoogadu movie posters, Jadoogadu movie hot stills, Jadoogadu movie heroine, Jadoogadu

Naga shaurya Jadoogadu movie release on 26 June: Naga shaurya latest film Jadoogadu. This movie release on 26 June. Sonarika heroine.

ఈనెల 26న నాగశౌర్య జాదుగాడు విడుదల

Posted: 06/17/2015 09:14 AM IST
Naga shaurya jadoogadu movie release on 26 june

‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య', లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘జాదుగాడు’. సోనారిక ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు యోగేష్ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ రూపొందిస్తున్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్ మాట్లాడుతూ... నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. లోన్ రికవరీ బిజినెస్ చేసే పాత్రలో ఈ చిత్ర కధానాయకుడు కనిపిస్తారు. కధానాయిక సోనారిక తొ ప్రేమలో పడ్డ తరువాత లోకల్ గ్యాంగ్ లీడర్ తొ కదానాయకుడి వివాదం ఇటు కధను, అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నది చిత్రమని, మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని,వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు దర్శకుడు.

పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ చిత్రం ను జూన్ 26 న విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు సాగర్ మహతి సంగీతం ఈ చిత్ర విజయానికి ఓ మెట్టు అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jadoogadu  Release Date  Naga Shaurya  Sonarika  

Other Articles