Sudeep | Ranna Official Teaser | songs

Ranna kannada movie official teaser

Ranna Kannada Movie Official Teaser, Ranna Movie Official Teaser, Ranna Official Teaser, Ranna Kannada Movie, Ranna Kannada Movie Songs, Ranna Kannada Movie Posters, Sudeep Ranna, Ranna Teaser

Ranna Kannada Movie Official Teaser: Here is the most expected movie 'Ranna' official trailer. Starring Kichcha Sudeep, Rachita Ram & Haripriya. Music composer V Harikrishna has scored music for the movie.

అత్తారింటికి కన్నడ రన్న ట్రైలర్ అదుర్స్

Posted: 05/26/2015 03:47 PM IST
Ranna kannada movie official teaser

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం కన్నడంలో సుదీప్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా ‘రన్న’ అనే పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇందులో సుదీప్ సరసన రచిత రాం, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుదీప్ కు అత్త పాత్రలో మధుబాల నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ దుమ్మురేపుతోంది.

సుదీప్ సమర్పణలో నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎం.చంద్రశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హరికృష్ణ సంగీతం అందించిన ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ ఓ పాటను కూడా పాడారు. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని కన్నడలో భారీ ఎత్తున జూన్ 4వ తేదిన విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా కన్నడలో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.


Video Source : DBeatsMusicWorld

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudeep  Ranna  Official Teaser  songs  

Other Articles