Lakshmi Menon Clears Plus Two Exams | Hot Stills | Movie news

Actress lakshmi menon clears plus two exams

Lakshmi Menon Clears Plus Two Exams, Lakshmi Menon wants hot roles, Lakshmi Menon movie news, Lakshmi Menon latest movies, Lakshmi Menon movie updates, Lakshmi Menon news, Lakshmi Menon movies 2015, Lakshmi Menon latest hot stills, Lakshmi Menon hot videos, Lakshmi Menon cleavage, Lakshmi Menon spicy stills, Lakshmi Menon sexy, Lakshmi Menon, Lakshmi Menon latest gossips, Actress Lakshmi Menon gallery, Lakshmi Menon Latest Spicy Gallery

Actress Lakshmi Menon Clears Plus Two Exams: Actress Lakshmi Menon clears her plus two exams results. Lakshmi Menon latest news, stills, details, gallery.

ఇంటర్మీడియెట్ గట్టెక్కిన లిప్ లాక్ లక్ష్మీమీనన్

Posted: 05/26/2015 11:14 AM IST
Actress lakshmi menon clears plus two exams

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీమీనన్ పాసయ్యింది. ఈ విషయం సినిమా షూటింగ్ లోనిది కాదు. నిజజీవితంలోనే జరిగింది. పదవ తరగతి చదువుతున్న సమయంలోనే తమిళ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది లక్ష్మీ మీనన్.

మొదటి రెండు, మూడు చిత్రాలతోనే నటిగా మంచి పేరును దక్కించేసుకుంది. ఆ తర్వాత నటిగానే కాకుండా గ్లామర్ పరంగా భారీ లిప్ లాక్ సన్నీవేశాలలో నటించేసింది. ఇక ఈ అప్పటి నుంచి వరుసగా గ్లామర్ పాత్రలలో నటిస్తూ బిజీగా వుంది. ఈ మధ్య తనకు లంగావోణీ పాత్రలే వస్తున్నాయని, తాను కూడా హాట్ హాట్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనంటూ చెప్పుకొచ్చింది.

అలాంటి ఈ అమ్మడు ఇటీవలే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసింది. ఇందులో లక్ష్మీమీనన్ 70శాతం మార్కులతో పాస్ అయినట్లుగా ఆమె తల్లి తెలియజేసారు. ఈ పరీక్షల కారణంగానే కొద్దిరోజులుగా సినిమా షూటింగ్ లకు విరామం ఇచ్చి, చదువుపై దృష్టి సారించింది. ఇపుడు ఫలితాలు రావడంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Menon  Clears Plus Two Exams  Hot Stills  Movie news  

Other Articles