Ravi teja | Kick2 | audio release date | Rakul preet singh

Ravi teja kick2 audio release date fixed

Ravi teja Kick2 audio release date fixed, Ravi teja Kick2 movie release date, Ravi teja Kick2 movie stills, Ravi teja Kick2 movie posters, Ravi teja Kick2 movie teaser, Ravi teja Kick2 movie trailer, Ravi teja Kick2 movie first look, Ravi teja Kick2 movie news, Ravi teja Kick2 movie updates, Ravi teja Kick2 movie date

Ravi teja Kick2 audio release date fixed: Ravi Teja and Surender Reddy are going to entertain the audiences once again with 'Kick 2'. Nandamuri kalyan ram producer. Thaman music. rakul preet singh heroine.

మే 9న రవితేజ కిక్2 ఆడియో విడుదల

Posted: 05/04/2015 10:16 AM IST
Ravi teja kick2 audio release date fixed

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిక్2’. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ప్రముఖ దర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరితారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

రవితేజ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతోంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మే 9న ఘనంగా విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని దివంగత నటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మదినమైన మే 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ‘కిక్2’ ఫస్ట్ లుక్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రం కంటే మరింత ఎక్కువ కామెడీ ఎంటర్ టైనర్ తో పాటు యాక్షన్ ను కూడా జతచేసి ‘కిక్2’ ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi teja  Kick2  audio release date  Rakul preet singh  

Other Articles