Balakrishna | Lion Movie | Release Date

Balakrishna lion movie release on 8 may

Balakrishna Lion Release Date, Balakrishna Lion Audio, Gemini Tv Bags Lion Movie Satellite Rights, Balakrishna Lion Movie Audio Release Date, Lion Movie Audio Release Date, Lion Movie news, Lion Movie stills, Lion Movie gossips, Lion Movie details, Lion Movie updates, Lion Movie posters, Balakrishna new look, Balakrishna latest stills, Balakrishna Second look, Balakrishna new stills, Lion movie Second look, Lion Movie, Balakrishna

Balakrishna Lion Movie Release on 8 May: Nandamuri Balakrishna Lion movie release on 8 May. Sathyadeva direction, trisha, radhika apte heroines. manishrama music.

మే 8న నందమూరి లయన్ భారీ విడుదల

Posted: 04/29/2015 03:18 PM IST
Balakrishna lion movie release on 8 may

‘లెజెండ్’ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ‘లయన్’. ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలకృష్ణ తన సింహాన్ని వారం రోజులు ఆలస్యంగా విడుదల చేయబోతున్నాడు.

భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రముఖ టెక్నీషియన్ డీటీఎస్ మధుసూదనరెడ్డి మృతి కారణంగా ‘లయన్’ చిత్రాన్ని మే 8కి వాయిదా వేసినట్లుగా దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 8వ తేదిన ఘనంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసారు. ఆరోజు ఉదయం 10 గంటల 4 నిమిషాలకు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో ‘లయన్’ సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.

బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Lion Movie  Release Date  

Other Articles