Nara Rohit | Asura movie | Teaser

Nara rohit asura telugu movie teaser

Asura Telugu Movie Teaser, Asura Telugu Movie posters, Nara Rohit Asura movie, Nara Rohit Asura movie news, Nara Rohit Asura stills, Nara Rohit Asura

Nara Rohit Asura Telugu Movie Teaser: Nara Rohit upcoming movie Asura Telugu movie Teaser / Trailer. Music composed by Sai Kartheek. Produced by Shyam Devabhaktuni & Krishna Vijay. Written & directed by Krishna Vijay.

నారా రోహిత్ అసుర టీజర్ విడుదల

Posted: 04/27/2015 10:28 AM IST
Nara rohit asura telugu movie teaser

‘రౌడీ ఫెల్లో’ తర్వాత నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అసుర’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. సినిమాకు పోస్టర్ కు ఎలాంటి సంబంధం వుందోనని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

ఇందులో రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. గత ఏడాది ‘రౌడీ ఫెల్లో’ చిత్రంలో కూడా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం పూర్తిస్థాయి పోలీస్ గెటప్ లో నారా రోహిత్ అలరించబోతున్నట్లుగా కనిపిస్తుంది.

నారా రోహిత్ సమర్పణలో నిర్మాతలు శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Asura movie  Teaser  

Other Articles