365 days movie before marriage after marriage trailer

RGV 365 Days Before Marriage After Marriage Trailer, Ram Gopal Varma 365 Days Movie Theatrical Trailer, Nandu 365 Days Movie Theatrical Trailer, Ram Gopal Varma 365 Days Movie Hot Theatrical Trailer, Anaika 365 Days Heroine, Anaika latest Hot Photos, 365 Days Heroine, Anaika Hot Photos, 365 Days Heroine Anaika, Hot Photos, 365 Days Heroine Anaika Hot stills, 365 Days Heroine Anaika Hot cleavage, 365 Days Heroine Hot Photos

365 Days Movie Before Marriage After Marriage Trailer: starring Nandu & Anaika. Music by Nag Sri Vatsa, lyrics by Sira Sri editing by Anwar Ali. Cinematography by Anith Madadi. Sudheer Chandra is the Executive Producer, under the banner ZED 3 pictures productions. Written & Directed by Ram Gopal Varma.

వర్మ చెబుతున్న రొమాంటిక్ నిజాలు

Posted: 03/23/2015 12:38 PM IST
365 days movie before marriage after marriage trailer

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘365 డేస్’. నందు, అనైక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఇందులో నందు, అనైకల హాట్ రొమాన్స్ పిచ్చెక్కిస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో వర్మ మాట్లాడే మాటలు చాలా సరదగా వున్నాయి. నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎలా వుంటున్నాయో వర్మ తన మాటల్లో చెబుతుంటే నిజమే అన్నట్లుగా అనిపిస్తోంది.

మరి భారీ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ను మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles