Trisha krishnan film career varun manian marriage news

trisha krishnan news, trisha krishnan marriage, trisha krishnan photos, trisha krishnan controversy, trisha krishnan love affairs, trisha krishnan scandals, trisha krishnan hot photos, trisha krishnan photo shoot, trisha krishnan sarees, trisha krishnan varun manian, trisha krishnan varun manian marriage, trisha varun manian

trisha krishnan film career varun manian marriage news : the beautiful tamil actress trisha krishnan saying that she will continue her film career after her marriage also.

పెళ్లి తర్వాత ఆ పనిని కంటిన్యూ చేస్తానంటున్న త్రిష

Posted: 03/11/2015 01:38 PM IST
Trisha krishnan film career varun manian marriage news

ఒకప్పుడు తన అందం, నటనతో దక్షిణాది సినీపరిశ్రమను కట్టిపడేసిన మూడుపదుల భామ త్రిష... ఇటీవలే వ్యాపారవేత్త వరుణ్ మనియన్ తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే! త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కానీ.. ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

అయితే.. పెళ్లైన తర్వాత త్రిష సినిమాల్లో కంటిన్యూ అవుతుందా..? లేదా..? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే.. సినిమాల్లో హీరోల సరసన కొన్ని రొమాంటిక్, హాట్ సన్నివేశాల్లో నటించాల్సి వుంటుంది కాబట్టి.. పెళ్లైన తారలు అటువంటి సీన్లలో నటించడానికి ఒప్పుకోరు. దీంతో దర్శకనిర్మాతలు వారిని తమ సినిమాల్లో తీసుకోరు. అంటే.. పెళ్లైన తర్వాత హీరోయిన్ల సినీ కెరీర్ చతికిలపడిపోయినట్లేనన్నమాట! మరి.. త్రిష పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుందేమోనన్న ప్రశ్నలు ఇండస్ట్రీలో లేవనెత్తాయి.

ఇలా ఈ విధంగా ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో నటి త్రిష సమాధానం చెబుతూ.. తాను పెళ్లైనా కూడా సినిమాల్లో కొనసాగుతానని స్పష్టం చేసింది. ‘‘పెళ్లైనా తర్వాత హీరోలు కొనసాగగా లేనిది.. హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాత ఆగిపోవాలా..?’’ అంటూ తిరిగి ప్రశ్నించింది. తనకు మంచి అవకాశాలు వస్తే.. ఖచ్చితంగా నటిస్తానని ఆమె వెల్లడించింది.

ఇదిలావుండగా.. నిజానికి త్రిష కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రంగానే వుంది. ఇప్పటికే ఈమె వద్దవున్న ప్రాజెక్టులు చివరి దశలో వున్నాయి. ఆ సినిమాల తర్వాత, తన భర్త స్వీయ నిర్మాణంలో మాత్రమే ఓ తమిళ చిత్రంలో చేయనుంది. అది తప్ప ఈమె చేతిలో మరే ఆఫర్లు లేవు. మరి.. పెళ్లి తర్వాత అవకాశాలు వస్తాయో లేదో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha krishnan  varun manian  kollywood news  

Other Articles