Hero akash unhealthy appolo hospital anandam malli modalaindi movie

hero akash news, akash unhealthy news, akash latest updates, anandam malli modalaindi movie, akash news

hero akash unhealthy appolo hospital anandam malli modalaindi movie : Hero akash admitted in appolo hospital due to unhealthy problems. Present he is in home and taking some rest.

తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిపాలైన హీరో ఆకాష్

Posted: 02/28/2015 03:02 PM IST
Hero akash unhealthy appolo hospital anandam malli modalaindi movie

‘ఆనందం’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు సాధించిన హీరో ఆకాష్.. ప్రస్తుతం ‘ఆనందం మళ్లీ మొదలైంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతకొన్నాళ్ల నుంచి సక్సెస్ లేక సతమతమవుతున్న ఆకాష్.. ఈ చిత్రంతో విజయం సాధించాలనే ఆకాంక్షతో వున్నాడు.

ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఆకాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇతనిని తక్షణమే అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో వైద్యసదుపాయం అందించడంతో ఆయన కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆకాష్.. ప్రస్తుతం ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. అలసటకు, ఆందోళనకు గురిచేసే పనుల జోలికి వెళ్లకుండా వారంరోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27వ తేదీన విడుదల కావాల్సిన ఈయన తాజా చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’ని వాయిదా వేశారు. మార్చి 6వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూనిట్ బృందం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero akash news  anandam malli modalaindi movie  

Other Articles